జైవిక్ ఖేతి(ప్రకృతి వ్యవసాయం)

ఆరోగ్యకరమైన జీవనానికి కొత్త మార్గం

సేంద్రీయ రైతులకు వారి సేంద్రీయ ఉత్పత్తులను విక్రయించడానికీ, సేంద్రీయ వ్యవసాయం మరియు దాని ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జైవిక్ ఖేతి పోర్టల్ ఒక పరిష్కార మార్గం. ఈ పోర్టల్ స్థానిక సంఘాలు, (local groups) వ్యక్తిగత రైతులు, కొనుగోలుదారులు మరియు వ్యవసాయ ఉత్పాదకాల (Inputs) సరఫరాదారులు వంటి వివిధ వాటాదారులను ఓకే వేదిక పైకి చేర్చి సేవలు అందిస్తుంది. Learn more ›

వాడుక సూచిక

----
నమోదుచేసుకున్న రైతుల వివరాలు
----
స్థానిక సంఘాలు
----
విక్రయ దారులు
స్దిరమైన ధరకు అమ్మకాలు

జైవిక్ ఖేతి పోర్టల్ లో నమోదు చేసుకున్న కొనుగోలుదారులు సేంద్రియ రైతు నిర్ణయంచిన ధరలకు ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు

విచారణ ఆధారిత కొనుగోలు

కొనుగొలుదారులు తమకు భవిష్యత్తు లో అవసరమైన సేంద్రియ ఉత్పతులను పోర్టల్ నందు పొందుపరచవచ్చు లేదా అభ్యర్దించవచ్చు. ఈ పోర్టల్ నందు నమోదు చేసుకున్న రైతులు కొనుగోలుదారులు అడిగిన ఉత్పత్తులను పండించడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకొని కొనుగోలుదారులకు అవసరమైన పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది.

భవిష్యత్తులో కావలసిన ఉత్పత్తులను నమోదుచేయవచ్చు

రైతులు భవిష్యత్తులో ఉత్పత్తిచేసే ఉత్పత్తులను కొనుగోలుదారులు ఈ పోర్టల్ లో నమోదు చేయవచ్చు

ఈ(ఆన్ లైన్ ) – వేలం

ఉత్పత్తుల కొనుగోలు మరియు అమ్మకం కోసం ధరలను నిర్ణయించే వివిధ వ్యవస్థలు : ముందస్తు వేలం పాట పాడటం , ధర మరియు పరిమాణముల వేలం పాట, పుస్తకములను నమోదుచేయటం  మరియు రివర్స్ వేలం.

గణాంకాలు
----
నమోదుచేసుకున్న రైతుల వివరాలు

----
స్థానిక సంఘాలు

----
వ్యవసాయ ఉత్పాదకాల సరఫరాదారులు

----
విక్రయ దారులు

----
ఉత్పత్తులు

తాజా వార్తలు

    మీరు ఎక్కడ నుండైనా సేంద్రియ ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనుక్కోండి.


    iOS Download Link iOS Download Link
    jaivik kheti app